Saturday, October 17, 2026

తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన ఏడేళ్ల కుమారుడు

హుస్నాబాద్ మండలం మీర్జాపూర్‌లో ఘటన

హుస్నాబాద్ రూరల్, సెప్టెంబరు 23, నేటిమాట న్యూస్ :హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన వేల్పుల అఖిల్ (30) మృతి చెందారు. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అఖిల్ అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏడేళ్ల కుమారుడు తండ్రికి తలకొరివి పెట్టాడు. చిన్న వయసులోనే తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న బాలుడిని చూసి అక్కడున్న వారు విచారం వ్యక్తం చేశారు. అఖిల్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగారు. ఆయన కుటుంబానికి బంధువులు, గ్రామస్తులు సానుభూతి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular